Day 3: 16-06-2025 - Badi Bata Programme Activities

The fallowing activities should be conducted for the Prof. Jayashankar Badi Bata programme on 16.06.2025, which is designated as Foundational Literacy & Numeracy (FLN), Learning Improvement Programme (LIP) day, are as follows:

  1. Conduct of activities as mentioned in guidelines (A) & (B), from 7:00 AM to 9:00 AM.
  2. Play FLN Song: Start the day with an audio song to invite children to school and create energy.
  3. Display Posters: Show colourful, subject-wise learning outcomes posters in all classrooms.
  4. Class Decoration: Children will prepare and display charts of key concepts like letters, numbers, shapes, etc.
  5. Read-Aloud Sessions: Teachers or volunteers will read simple and fun stories to children in groups.
  6. FLN Quiz Competition: Organize a fun quiz on basic reading and math (letters, words, simple sums, patterns, etc.).
  7. Learning Parade (Optional): Children and community members may walk through the village holding educational placards and slogans.
  8. Parents' Corner: Display children's work, show videos, or speak about school improvements and FLN efforts.
  9. Recognition Badges: Give "I Can Read" or "I Can Count" badges to children who perform well in quizzes or read-aloud sessions.

Day 9: 16th June 2025 బడిబాట కార్యక్రమాలు: 

ఉదయం 7 నుండి 9 గంటల వరకు బడిబాట కొనసాగింపుగా enrolment drive చేయవలెను. 

Primary Schools లలో FLN దినోత్సవం:

  • FLN పాట ప్లే చేయవలెను. పిల్లలను పాఠశాలకు ఆహ్వానించే ఆడియో పాటతో రోజును ప్రారంభించండి. 
  • శక్తిని మరియు ఉత్సాహాన్ని సృష్టించండి.
  • అన్ని తరగతి గదులలో రంగురంగుల సబ్జెక్టుల వారీగా అభ్యసన ఫలితాల పోస్టర్లను ప్రదర్శించడం.
  • తరగతి అలంకరణ: అన్ని సబ్జక్ట్స్ LOs charts తయారు చేసి ప్రదర్శించవలెను.
  • FLN క్విజ్ పోటీ: Basic reading and Maths ( letters, words, simple sums and patterns ) మొదలైనవాటితో సరదా క్విజ్ నిర్వహించుట. 
  • తల్లిదండ్రుల ఎదుట విద్యార్థి నైపుణ్యాలను ప్రదర్శించుట.
  • గుర్తింపు Badges : నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు నేను చదవగలను, నేను లెక్కించగలను అను గుర్తింపు బ్యాడ్జీలను అందజేసి అభినందించవలెను. 

High Schools లలో FLN దినోత్సవం:

    • High Schools లలో LIP దినోత్సవం నిర్వహించవలెను. 
    • విద్యార్థుల నైపుణ్యాలను సామర్థ్యాలను తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించవలెను. 
    • తరగతి గదులలో అన్ని సబ్జెక్టుల LOs ప్రదర్శించవలెను.
    • ముఖ్యమైన భావనల యొక్క Charts తరగతి గదులలో ప్రదర్శించవలెను.
    • LIP కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించవలెను.

    Share:

    No comments:

    Post a Comment

    Popular Posts

    Pages

    Theme Support

    Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.