Badi Bata Alert: Day 1 - 12th June 2025
Badi Bata కార్యక్రమాలు:
👉ఉదయం 7 నుండి 9 గంటల వరకు బడిబాట కొనసాగింపుగా enrolment drive చేయవలెను.
👉స్కూల్ ఆవరణ అందముగా, ఆకర్షనీయముగా అలంకరించవలెను.
👉పండుగ వాతావరణం ఏర్పడేలా విద్యార్థులతో రంగోలి కార్యక్రమం చేపట్టవలెను.
👉 తల్లిదండ్రును, గ్రామీణులను, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించవలెను.
👉తల్లిదండ్రులతో, ప్రజా ప్రతినిధులు పాల్గొనే Grand PTM నిర్వహించవలెను.
👉uniforms, Text Books మరియు Note books పంపిణీ చేయవలెను.
👉తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల ముందు school walk నిర్వహించవలెను.
👉విద్యార్థుల ప్రతిభ చాటే ప్రత్యేక అంశాలను ప్రదర్శించవలెను.
👉2024-25 లో మంచి attendence, అకాడమిక్స్ లో, క్రీడాలలో, సహా పాఠ్యంశాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులను ప్రశంసించవలెను.
No comments:
Post a Comment