ఎలుక, ఏనుగు స్నేహం (Mouse Elephant Friendship Story)
Mouse Elephant Friendship Story ఎలుక, ఏనుగు స్నేహం
ఎలుక, ఏనుగు స్నేహం (Mouse Elephant Friendship Story)
UPS Chinnavangara School with Good team work of well trained and experienced Teachers.
Our school education is Quality and Standard Education.
Our school has big play ground with pleasant weather with Large trees.
UPS Chinnavangara school is located beside Thorrur to Peddavangara main road.

UPS Chinnavangara school is located beside Thorrur to Peddavangara main road at Chinnavangara village, Mandal Peddavangara in Mahabubabad District.
Our school has big play ground with pleasant weather with Large trees. It gives a peaceful weather to students and teachers. Students get the homely feeling in our school premises..
Aims at imparting minimum, essential general education to all the children, to equip them with necessary competencies to shape them as useful, productive citizens.కావున, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన శ్రీ వేముల ప్రకాష్ గారికి అభినందనలు. మీ కృషి, అంకితభావానికి ఇది లభించిన గుర్తింపు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.
Congratulations to Sri Vemula Prakash for receiving the Best Teacher award on the occasion of Teacher's Day. This is a well-deserved recognition of your hard work and dedication. We wish you continued success in your future endeavors.
డిజిటల్ తరగతులు ప్రారంభం: చిన్నవంగర ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం తేదీ : 07-07-2019 న డిజిటల్ తరగతులు ఇన్ఛార్జి ఎంఈవో మహంకాళి బుచ్చయ్య, సర్పంచ్ లక్ష్మి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వినడం కంటే తెరపై చూడటం ద్వారా పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయన్నారు. విద్యార్థులు నూతన సాకేంతిక విద్యావిధానాన్ని శ్రద్ధతో వినియోగించుకుని చదువుల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులు వారు ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

గౌరవ తల్లిదండ్రులకు విద్యాభివందనములు!
విద్య ఒక సామాజిక అవసరం.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ కృత్రిమ మేదస్సు (AI)
తో నాగరిక పోటీ ప్రపంచంలో మనిషి మనుగడకు, మానవ
విలువలకు విద్య యొక్క పాత్ర అమూల్యమైనది. శాస్త్ర, సాంకేతిక పరమైన
కోర్సులను అభ్యసించడానికి "ఆంగ్ల మాధ్యమం” లో విద్య అవశ్యకమైనది.
నేటి ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం పేరుతో ప్రభుత్వేతర పాఠశాలలో వివిధరకాల అందమైన పేర్లతోఫీజులు
వసూలు చేస్తూ తల్లితండ్రులను తీవ్ర ఆర్థిక, మానసిక
ఇబ్బందులకు గురి చేసున్నాయి. తల్లిదండ్రులు తమ సంపాదనలో అధిక భాగం ప్రైవేట్ పాఠశాలలో
పిల్లల చదువు కొరకు ఖర్చు చేస్తున్నారు. తమ పిల్లలను మానసిక ఉల్లాసం లేని మర యంత్రాలుగా
తయారు చేస్తున్నారు.
నాణ్యమైన విద్యకోసం మీ పిల్లలను
ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి.
ప్రధానోపాధ్యాయులు
& ఉపాధ్యాయ బృందం,
అమ్మ ఆదర్శ పాఠశాల
కమిటి,
గ్రామం: చిన్నవంగర, మండలం: పెద్దవంగర.
గౌరవనీయులైన
తల్లిదండ్రులకు, విద్యాభిమానులకు, నమస్కారములు.
పాఠశాల వేసవి సెలవుల అనంతరం, రేపు అనగా జూన్ 12, గురువారం రోజున పాఠశాల పున:ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు పాఠశాల తరుపున ఆహ్వానం పలుకుతున్నాము. మన పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ డ్రెస్ల పంపిణీ జరుగుతుంది. అలాగే తరగతుల ప్రారంభం జరుగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా తప్పనిసరిగా హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి.
ఇట్లు
The fallowing activities should be conducted for the Prof. Jayashankar Badi Bata programme on 16.06.2025, which is designated as Foundational Literacy & Numeracy (FLN), Learning Improvement Programme (LIP) day, are as follows:
ఉదయం 7 నుండి 9 గంటల వరకు బడిబాట కొనసాగింపుగా enrolment drive చేయవలెను.
ఎలుక, ఏనుగు స్నేహం (Mouse Elephant Friendship Story)
The Friendship of the Lion and the Camel సింహం – ఒంటె స్నేహం
కావున, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన శ్రీ వేముల ప్రకాష్ గారికి అభినందనలు. మీ కృషి, అంకితభావానికి ఇది లభించిన గుర్తింపు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.