పాఠశాల ఒక దేవాలయం..
బడి ఒక గుడి కాబట్టి ,
ఈ గుడి లాంటి బడిలో మీ పిల్లలు విద్య ను నేర్చుకుంటున్నారు.
ఈ నాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు.
సమాజ నిర్మాణం, దేశభవిశ్యత్తు పాఠశాల తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది.

మరి మన ఊరి బడి ని రక్షించుకునే తరుణం ఆసన్నమైనది.
మన ఊరి బడిని అభివృద్ధి చేసుకోవడానికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువత, పూర్వ విద్యార్థులు, NRI లు, రైతులు, ప్రతి ఒక్కరు చేయి చేయి కలపండి.
పాఠశాల అభివృద్ధికి తోడ్పడండి...
ప్రస్తుతం మన పాఠశాలలో ...
నిష్ణాతులైన, అనుభవజ్ఞలైన, సుశిక్షుతులైన, విషయ నిపుణలైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉపాద్యాయులు ఉన్నారు.
వారిని కలవండి. మీ పిల్లల ప్రగతిని తెలుసుకోండి.
మీ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించండి.
ఇట్లు
మీ పాఠశాల HM and ఉపాధ్యాయ బృందం
MP UPS Chinnavangara
Peddavangara Mandal
Mahabubabad District

🙏 🙏 🙏
ReplyDelete