Badi Bata Program in UPS Chinnavangara School 2019 (బడిబాట కార్యక్రమం)

తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద జూన్ 14 తేదీ నుంచి 19 వరకు 5 రోజుల పాటు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేయడం జరిగినది.

ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదంతో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంపు ప్రక్రియను ప్రారంభించాము. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఒనగూరే ప్రయోజనాలపై ఈ సందర్భంగా ప్రచారం చేయడం జరిగినది.

Badi Bata Program in UPS Chinnavangara School 2019 (బడిబాట కార్యక్రమం)

బడిబాట కార్యక్రమము లో భాగముగా బడిఈడు పిల్లలను సమీకరించి దగ్గరిలోని బడిలో విధిగా చేర్పించడం జరిగినది. ఐదు సంవత్సరాల వయసు దాటిన బాల బాలికలను తప్పని సరిగా బడిలో చేర్పించాము. 5వ, 7వ తరగతులు పూర్తి చేసిన వారిని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేర్పించాము

సంసిద్ధతా కార్యక్రమములు తేది 12-06-2019 నుండి 13-06-2019 వరకు పాఠశాలలో నిర్వహించడము జరిగినది.  ప్రతి రోజు ఉదయం 7.00 నుండి 11.00 గంటల వరకు బడిబాట కార్యక్రమంలో చేయవలసిన కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం జరిగినది. బడిబాట రోజు వారీ కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడము జరిగినది.


Share:

No comments:

Post a Comment

Popular Posts

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.