బడి మనదే బాధ్యత మనదే, "ఇంటికి వంద బడికి చందా" తో మనం బడికి, కొంత "విద్యానిధిని " ఏర్పాటు చేసుకుందాం. బడి ఊరి ఆత్మ గౌరవానికి ప్రతీక. బడి మూత గ్రామాలు ఆత్మ లేని శరీరాల వంటివి. గ్రామ విద్యాభివృద్ధి కమిటీ. ఊరి బడిని కాపాడు కుందాం.

నమస్కారం...
తల్లిదండ్రులు మనకు తనువునిస్తే ...
భవిష్యత్ కు దారిచూపి బ్రతుకునిచ్చేది మన ప్రభుత్వబడి.
అపోహాలు, అనుమానాలతో పిల్లల్ని చేర్పించని కారణముగా వందలాది బడులు రాష్ట్ర వ్యాప్తంగా మూత బడుతున్నాయి.
అర్హత , అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో ప్రభుత్వం ఉచితవిద్య నిచ్చినది.
బోజనాలు, బట్టలు, పుస్తకాలు తదితర వసతులు ఎన్నో కల్పించినప్పటికి మనం వాటిని వాడుకోలేక పోతున్నాము...
వీటన్నీటికి గాను ఏటా ఒక్క విద్యార్థి మీద ప్రభుత్వం రూ.50 వేల రూపాయలు ఖర్చు చేస్తుంది.
ఇన్ని సౌకర్యాలు కాదని మీ రెక్కల కష్టాన్ని, అవగాహన లేక , అప్పులు చేసి ప్రైవేటు విద్యా వ్యాపారాలకు దార పోస్తున్నారు.
బడి ఊరి ఆత్మ గౌరవానికి ప్రతీక. బడి మూత గ్రామాలు ఆత్మ లేని శరీరాల వంటివి.
మీ పిల్లల బాగు కోసం ఉపాధ్యాయుల, స్వచ్చంద సంస్థలు ఎన్నో ఆరాట పడుతున్నవి...
వారికి మీ గ్రామంలోని ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మహిళ సంఘాలు, పెద్దలు మీ భాగస్వామ్యం తోడైతే బడుల అభివృద్ధి చేసుకో విద్యాప్రమాణాలు పెంచుకోవచ్చు.
వచ్చేవి ఈ దసరా సెలవులలో మనబడి లో చదివి బయటివెళ్లి స్థిరపడినవారందరు గ్రామానికి వస్తారు. బ్రతుకునిచ్చిన మన అమ్మ ఒడి బడికి ఆహ్వానిద్దాము. గ్రామ విద్యాభివృద్ధి పై చరించాలి.
"ఇంటికి వంద బడికి చందా" తో మనం బడికి,
కొంత "విద్యానిధిని " ఏర్పాటు చేసుకుందాం...."
గురుకులాల తరహాలో మన ప్రభత్వ బడిని ఇంగ్లీష్ మీడియం గా మర్చికొని అభివృద్ధి చేసుకుందాం.
మూడు నెలల మొక్కజొన్న పంటకు రాత్రి, పగలు అనక పిట్టలనుండీ, ప్రకృతి నుండి కాపాడు కుంటాము... కానీ మన బిడ్డలు 100 ఏండ్ల కలల పంట. వారు చదివే బడిని ఎందుకు పట్టిచుకోవడం లేదు'''?
ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి...
మీకు తోడుగా వందేమాతరం ఫౌండేషన్ అండగా నిలుస్తుంది...
అంతా కలిసి గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుందాం.......
బడుగుల బిడ్డలు చదివే బడులను బలోపేతం చేస్తేనే బంగారు తెలంగాణ నిర్మించుకున్న వారు అగుతాము
ఒక్కసారి ఆలోచిద్దాం *బడి మనదే బాధ్యత మనదే*
ఉద్యమంగా కదిలి ఊరి బడిని కాపాడు కుందాం...
దసరా సెలవుల ముందే సమావేశం అగుదాము....
Source: వందేమాతరం ఫౌండేషన్
బడి మనదే బాధ్యత మనదే, ఇంటికి వంద బడికి చందా, బడికి విద్యానిధి. బడి ఊరి ఆత్మ గౌరవానికి ప్రతీక. బడి మూత గ్రామాలు ఆత్మ లేని శరీరాల వంటివి. గ్రామ విద్యాభివృద్ధి కమిటీ. ఊరి బడిని కాపాడు కుందాం

No comments:
Post a Comment