Google Search Conference కి హాజరైన teachersbadi.in వేముల ప్రకాష్ గారు

Google Search Conference కి  హాజరైన teachersbadi.in  వేముల ప్రకాష్ గారు
గూగుల్ వారు ప్రతి సంవత్సరం యూట్యూబ్ కి మరియు  Google Search Conference  ఈవెంట్స్ ని భారత దేశములోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తూ ఉంటుంది. కంటెంట్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని ఎలా వాడుకోవాలో తెలియ చేశారు. గూగుల్ వెబ్ సైట్ ఓనర్స్ కి గూగుల్ సెర్చ్ మీద అవగాహన, టిప్స్ నేర్పించటానికి గూగుల్ సెర్చ్ కాన్ఫరెన్స్ అని నిర్వహిస్తుంది. ఇండియాలోని ప్రధాన నగరాలలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. జులై 16 న హైదరాబాద్ కొండాపూర్ ఆఫీస్ లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది.


google search conference కి హాజరైన teachersbadi.in  వేముల ప్రకాష్ గారు,google search conference hyderabad teachersbadi.in vemula prakash,#googlesc,google search console hyderabad


ఈ సమావేశానికి అందరు వెళ్ళడానికి వీలుండదు.



గూగుల్ వారు ముందుగానే టాప్ పోసిషన్ లో వెబ్సైట్ ని నిర్వహించే  ఓనర్స్ కి ఒక ఆన్లైన్ అప్లికేషన్ లింకి ని పంపిస్తారు. వారు ఆ అప్లికేషన్ నింపి పంపిన తర్వాత, ఆ అప్లికేషన్ ని పూర్తిగా చెక్ చేసి ఇన్విటేషన్ ని పంపిస్తారు. వేముల ప్రకాష్ గారు "teachersbadi.in" వెబ్సైటు నుంచి అప్లై చేశారు. గూగుల్ వారు ఇన్విటేషన్ ని పంపించడం జరిగినది.



దీనిలో భాగంగా Google Search Conference 2018 ఈవెంట్ Hyderabad లో జులై 16 న జరిగినది. ఈ సమావేశానికి teachersbadi.in  వేముల ప్రకాష్ గారు మన  తెలంగాణ రాష్ట్రం నుండి గెస్ట్ గా హాజరైనారు. గూగుల్ ఆఫీస్ వారు 100 మంది ని ఈ సమావేశానికి పిలిచారు. ఆ 100 మంది లో ఒకరిగా ప్రకాష్ గారిని పిలవడం జరిగినది.


ఈ గూగుల్ ఈవెంట్ కి హాజరవడం అనేది ఒక అదృష్టముగా  ప్రకాష్ గారు భావిస్తున్నారు

గూగుల్ కాంటీన్ అక్కడ చాలా బాగుంటుందని చెప్పారు. అక్కడ ఫుడ్ కంప్లీట్ గా ఫ్రీ. చాలా ఫుడ్ ఐటమ్స్ అక్కడ లభిస్తాయి. ఆ రోజు వచ్చిన గెస్ట్ కి , డెలిగేట్లు కి ఫుడ్ కంప్లీట్ గా ఫ్రీ.



ఆస్ట్రేలియా, స్విట్జార్లాండ్  నుండి వచ్చిన యాడ్సెన్స్ టీం హెడ్, గూగుల్ సెర్చ్ టీం హెడ్ మరియు కొంత మంది ఎక్స్పర్ట్స్ వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ తెలియచేసారు. అల్లాగే గూగుల్ హైదరాబాద్ ఎంప్లాయిస్ కూడా మంచి knowledge ని షేర్ చేశారు. ఈ ఈవెంట్ చాలా ప్రొడక్టివ్  గా జరిగినది. ఇది ఒక బెస్ట్ ఈవెంట్.. చాల మంచి సమాచారం తెలుసుకోవడం జరిగినది.

ప్రస్తుతం ప్రకాష్ గారు.....
మహబూబాబాద్ జిల్లా లోని పెద్దవంగర మండలంలోని MP UPS Chinnavangara School  లో SGT గా పనిచేస్తున్నారు. 

Link: https://www.youtube.com/watch?v=5DXEY_yLDoU


Facebook linkhttps://www.facebook.com/prakashvemula99/posts/907023789503403

#GoogleSC
Share:

No comments:

Post a Comment

Popular Posts

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.